The Revelation of Seven Seals app icon

The Revelation of Seven Seals

ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి శుభమని చెప్పి వ్రాయునది,

PASTOR. MARK. KV. WARANGAL · com.endtimemessagechurchwarangal.sevenseals

Not rated yet 10K+ downloads v4 16 MB Android 4.1+ PEGI 3 · Everyone

  • Signature matches the Google Play version Details

At a glance

Latest version
v4 (4)
Updated
Mar 14, 2026 (7 months ago)
APK size
16 MB
Requires
Android 4.1+ (API 16)
CPU support
Any (no native code)
Category
Books & Reference (app)
Permissions
2
Website
endtimemessagechurchwarangal.com
Developer contact
[email protected]

About this APK

The Revelation of Seven Seals is an app by PASTOR. MARK. KV. WARANGAL in the Books & Reference category. It has no native code, so it runs on any Android processor.

It asks for 2 permissions, none of them sensitive. It asks for the same permissions as version 3.0.

What's new in v4

Fixed Major bugs

Description

From the listing uploaded by “appupdater”.

ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి శుభమని చెప్పి వ్రాయునది, ఈ ఆండ్రాయిడ్ “ఏడు ముద్రల యొక్క పత్యక్షత” అప్లికేషన్ ను ప్రపంచమందున్న తెలుగు అంత్యకాల వర్తమాన ప్రజలకు ఉచితముగా అందించుచున్నాము. దీనిలో మీకు అన్నీ విధాల అనుకూలమైన చాలా సులభ పద్దతిన “ఏడు ముద్రల యొక్క పత్యక్షత” పొందు పరచటమైనది. మీరు మీకు కావలసిన సంఘకాలమునకు మెను ఆప్సన్ ద్వారా మీకు కావలసిన పారా నెంబరుకు అంటే ఉదాహరణకు మొదటి ముద్ర పుస్తకంలో మొత్తం 420 పారాలున్నవి వాటిలో మీరు కావలసిన 7 లేక మరేదైన 1నుండి 420 వరకు సులభంగా వెళ్ళవచ్చు. మీకు నచ్చిన పారాలను NOTES లో మీకు కావలసిన పేరుతో భద్రపరచుకొని ఇతరులకు కూడ పంపవచ్చును. మీరు చదివిన వాటిని బుక్ మార్క్ కూడ చేసుకోవచ్చు. మీకు కావలసిన పదాలను Search ఆప్పన్ ద్వరా త్వరగా వెదకవచ్చు మరియు దానిని క్లిక్ చేసిన వెంటనే సంబందిత బుక్ ని మీరు చదువగలరు. ఇలా చాలా చదువుటకు సులభంగా ఉండేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ తయారు చేయటం జరిగినది. మరి మీరు దీనిని చదువుచుండగా పలాన ఆప్సన్ ఉంటే బాగుండేది అనుకున్న పాయింట్ ను మీరు పీడ్ బ్యాక్ ద్వార్ మాకు తెలియజేయ గలరు. మరియు ఇంకనూ ఈకాలపు ప్రవక్తయైన విల్లియం బ్రెన్ హాం ద్వారా ఆంగ్ల భాషలో ప్రసంగించబడి ఇప్పటి వరకు తెలుగు తర్జుమా అయిన పుస్తకాలను అనగా మిగతా వాటిని కూడ మీకు అందించాలన్నదే మా యొక్క గట్టి విశ్వాసమైయున్నది. ఈ పని మరింత ముందుకూ సాగులాగున మన ప్రభువైన యేసుక్రీస్తుకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్ధనలో మమ్ములను జ్ఞానపకం చేసుకొన వలసినదిగా మా యొక్క విన్నపం. దీనిని తగురీతిలో ఉపయోగించుకొని దేవుని కృపను, నిత్యజీవమునకు గల మార్గమును పొందవలెనని మేము ఆశిస్తున్నాము.

Version history

2 versions are listed, going back to v3.0.

All 2 versions

Security & authenticity

Security rating: Trusted

Signing certificate

  • Signature matches the Google Play version Checked by the source store on Mar 14, 2026.
  • Certificate issued to “paul” This is the certificate of the Google Play version.
  • Same certificate as the other version checked

Store checks and file details

  • Developer signature verified Mar 14, 2026
  • Validated against Google Play Mar 14, 2026
  • Signed byCN=paul
  • Signing certificate (SHA-1)0F:B1:C7:9D:4C:F3:18:75:35:50:15:3E:2A:F6:0F:13:11:19:D5:72
  • File MD52c57af8aafd739e83e7f051160929fca
  • Uploaded by “appupdater” Gold tier · 117,810 followers · uploading since 2020

Scans and ratings come from the source store; the certificate comparisons are AAPKs's own, made from the files' published signatures (1 other version compared). AAPKs doesn't scan files itself — compare the MD5 and signer after downloading.

Permissions (2)

The Revelation of Seven Seals requests 2 permissions, none of them sensitive.

Required hardware & features

The Revelation of Seven Seals APK: questions and answers

Can I install this APK over the version I already have?

Yes, if your installed copy is older. It is signed like the Google Play version, so Android installs it as an update and keeps your data.

Is The Revelation of Seven Seals APK safe?

No one can promise that a file is safe, but some things can be checked. The source store rates this file Trusted. Its signature matches the Google Play version. It is signed with the same certificate as the other version checked. After downloading, check that the file's MD5 is 2c57af8aafd739e83e7f051160929fca.

Tags

More Books & Reference apps